తెలుగు భాగవతం
తెలుగు భాగవతం 정보
Potana의 Bhagavatam dvadasa skandhalaloni 멋진 구절, 구절 (총 9013)
విష్ణుమూర్తి కథలు శుభప్రదమైనవి, అమృతంలా ఉంటాయి; వాటిని ఎన్నిసార్లు విన్నా, ఎప్పటికప్పుడు సరి క్రొత్తగా ఉంటాయి; మన పోతన తెలుగు భాగవతం అలాంటి పవిత్రమైన కథల కాసారం; ఇది భక్తి ప్రపత్తులు, సాహిత్యమే కాకుండా అనేక శాస్త్రీయ, సాంఘిక విషయాలు అసంఖ్యాకంగా ఉన్న ఒక మహా ప్రపంచం; దీని లోని సందేశాన్ని, అనంత విజ్ఞాన విశేషాలను సంపూర్ణంగా, సమగ్రంగా పాత కొత్తల మేలు కలయికగా, అందిస్తున్నాం
పోతన గారి భాగవతంలోని ద్వాదశ స్కంధాలలోని అద్భుతమైన పద్యాలూ, వచనాలూ (మొత్తం 9013) అన్నీ; ఘట్టాలు అనే ఉపశీర్షికలలో మీ ముందు ప్రత్యక్షం అవుతాయి. పద్యాలన్నీఛంధం అనే సాంకేతిక పరికరంతో పరీక్షింపబడ్డాయి; యతి, ప్రాసలు గుర్తింపబడ్డాయి.
అంతేకాదు. ప్రతి పద్యానికీ మూలం, టీకా, భావం కళ్ళారా చదివి, ఆడియో అన్నిటినీ చెవులారా విని, మనసారా ఆనందించవచ్చు. అవునండి, ఆడియో బొత్తం నొక్కండి చాలు భాగవతంలోని పోతన అమృత ధార మీ చెవులలో వర్షిస్తుంది.
What's new in the latest 1.3.1
తెలుగు భాగవతం apk 정보
తెలుగు భాగవతం의 오래된 버전
తెలుగు భాగవతం 1.3.1
తెలుగు భాగవతం 1.2.7
తెలుగు భాగవతం 1.2.3
తెలుగు భాగవతం 1.2.2
Google Play 앱을통한매우빠르고안전한다운로드
한번의클릭으로 Android에 XAPK/APK 파일을설치할수있습니다!