తెలుగు భాగవతం

తెలుగు భాగవతం

  • 37.3 MB

    Tamanho do arquivo

  • Android 4.1+

    Android OS

Sobre este తెలుగు భాగవతం

de Potana Bhagavatam dvadasa skandhalaloni versos maravilhosos, versos (total 9013)

విష్ణుమూర్తి కథలు శుభప్రదమైనవి, అమృతంలా ఉంటాయి; వాటిని ఎన్నిసార్లు విన్నా, ఎప్పటికప్పుడు సరి క్రొత్తగా ఉంటాయి; మన పోతన తెలుగు భాగవతం అలాంటి పవిత్రమైన కథల కాసారం; ఇది భక్తి ప్రపత్తులు, సాహిత్యమే కాకుండా అనేక శాస్త్రీయ, సాంఘిక విషయాలు అసంఖ్యాకంగా ఉన్న ఒక మహా ప్రపంచం; దీని లోని సందేశాన్ని, అనంత విజ్ఞాన విశేషాలను సంపూర్ణంగా, సమగ్రంగా పాత కొత్తల మేలు కలయికగా, అందిస్తున్నాం

పోతన గారి భాగవతంలోని ద్వాదశ స్కంధాలలోని అద్భుతమైన పద్యాలూ, వచనాలూ (మొత్తం 9013) అన్నీ; ఘట్టాలు అనే ఉపశీర్షికలలో మీ ముందు ప్రత్యక్షం అవుతాయి. పద్యాలన్నీఛంధం అనే సాంకేతిక పరికరంతో పరీక్షింపబడ్డాయి; యతి, ప్రాసలు గుర్తింపబడ్డాయి.

అంతేకాదు. ప్రతి పద్యానికీ మూలం, టీకా, భావం కళ్ళారా చదివి, ఆడియో అన్నిటినీ చెవులారా విని, మనసారా ఆనందించవచ్చు. అవునండి, ఆడియో బొత్తం నొక్కండి చాలు భాగవతంలోని పోతన అమృత ధార మీ చెవులలో వర్షిస్తుంది.

Mostrar mais

Novidades em 1.3.1 mais recente

Last updated on 2019-04-21
Bug fixes
Mostrar mais

Vídeos e capturas de tela

  • తెలుగు భాగవతం Cartaz
  • తెలుగు భాగవతం imagem de tela 1
  • తెలుగు భాగవతం imagem de tela 2
  • తెలుగు భాగవతం imagem de tela 3
  • తెలుగు భాగవతం imagem de tela 4
Google Play ícone

Baixar de Forma Rápida e Segura via Google Play App

Um clique para instalar arquivos XAPK/APK no Android!

Baixar Google Play
thank icon
We use cookies and other technologies on this website to enhance your user experience.
By clicking any link on this page you are giving your consent to our Privacy Policy and Cookies Policy.
Learn More about Policies